..పుట్లూరు లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలి..

..పుట్లూరు లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలి..

..పుట్లూరు లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలి..

(పుట్లూరు జనచైతన్య న్యూస్)

పుట్లూరు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని బుధవారం బిజెపి మండల అధ్యక్షుడు రాగేని రామాంజి యాదవ్ కోరారు. ఈ సందర్భంగా రామంజి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఎందరో నిరుపేదలు, రోగులు, చిన్న సన్నకారు రైతన్నలకు ఎంతో ఎంతోమంది కి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అదేవిధంగా మండల కేంద్రానికి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వస్తుంటారు.అలాగే చిన్న పిల్లలు, మరియు రోగులు, గర్భిణీ మహిళలు,రాకపోకలు సాగిస్తుంటారు.వీరి సంక్షేమం దృష్టి లో పెట్టుకోవాలని రామాంజి యాదవ్ తెలిపారు.